చరిత్రలో ఈ రోజు : జనవరి 4

240
This Day In History
- Advertisement -

?1988 : భారత దేశంలో మొట్టమొదటి “టెస్ట్ ట్యూబ్ బేబీ” ని ప్రముఖ వైద్యులు ఇందిరా హిందుజా జన్మింపజేశారు.

? *జననాలు*

?1643: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)

?1809: లూయీ బ్రెయిలీ , ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)

?1915: పాకాల తిరుమల్ రెడ్డి , ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)

?1945: ఎస్.కె. మిశ్రో , నటుడు, నాటక రచయిత, దర్శకుడు.

✳ *మరణాలు*
?2007: కోరాడ నరసింహారావు , ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)

?2015: ఆహుతి ప్రసాద్ , ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)

?2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

- Advertisement -