- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిలో భాగంగా ఆసరా పెంఛన్లను పెంచనుంది సర్కార్. జూన్ నుంచి పెరిగిన ఫించన్లు అమల్లోకి రానున్నాయి. జులై 1నుంచి పెరిగిన పింఛన్లను లబ్దిదారులకు అందజేయనున్నారు.
జులై నుంచి దివ్యాంగులకు ఆసరా పింఛన్ల కింద నెలకు 3,016రూపాయలు, మిగతా వారికి 2,016రూపాయలు ఇవ్వనున్నారు. అయితే ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్లు పెంపుకు ఆటకం ఏర్పడింది.అలాగే పెన్షన్లు అందుకునే వారి వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించుతున్నట్లు తెలిపారు.
- Advertisement -