Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 16, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాష్ట్రాల వార్తలు

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..

January 20, 2025 2:41 PM
20
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ ( EPFO)గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఫీచర్‌ ఆటోమేటిక్ ఈపీఎఫ్ బదిలీని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో పీఎఫ్ ఖాతాదారుల పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలను మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.

    ఈ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫారమ్‌లను నింపాల్సిన అవసరం లేకుండా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంప్లాయర్ల మధ్య సజావుగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలుంటుంది.

    అలాగే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉద్యోగాల అంతటా మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) నిర్వహించడం ద్వారా ఒకే అకౌంటులో మెర్జ్ అవుతుంది. మీ పదవీ విరమణ సేవింగ్స్ కూడా సులభంగా ట్రాక్ చేస్తుంది. మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ స్టేటస్ గురించి మీకు తెలిసేలా ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ అప్‌డేట్‌లతో ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.

    ()ముందుగా మీ UAN వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్‌ని ఉపయోగించాలి.
    ()మీ ఐడెంటిటీ అన్ని యజమానులచే ధృవీకరించి ఉండాలి. అప్పుడే నిధుల బదిలీ సులభంగా జరుగుతుంది.
    ()అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు, మీ ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ మీ UAN కనెక్ట్ అయి ఉండాలి.
    మీ UAN కచ్చితంగా మ్యాప్ అయి మునుపటి ఈపీఎఫ్ అకౌంటుకు అవసరమైన కేవైసీ సమాచారంతో అప్‌డేట్ చేయాలి.
    ()ఈ అవసరాలు ఏవైనా తీరకపోతే బదిలీ అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు.

    Also Read:నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర కీలకం

    - Advertisement -
    • TAGS
    • EPFO
    • EPFO account holders
    • good news
    • latest news
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleమహాధర్నా ఆగదు..తేల్చిచెప్పిన జగదీష్ రెడ్డి
      Next articleకేసీఆర్ కార్మిక పక్షపాతి: కేటీఆర్
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy