- Advertisement -
మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువతి మోనాలిసా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. మోనాలిసా, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన ఒక యువతి, కుంభమేళాలో పూసలు, దండలు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది.
ఈ నేపథ్యంలో, డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ప్రకటించారు. “త్వరలోనే మోనాలిసాను కలుస్తానని” అన్నారు. ఈ సినిమా ఆఫర్ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిన మోనాలిసాతో సెల్ఫీ దిగేందుకు అంతా ఎగబడుతున్నారు.
Also Read:Vishwak Sen: ‘లైలా’ సెకండ్ సింగిల్
- Advertisement -

