తెలంగాణ కరోనా అప్‌డేట్…

114
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 72 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 631 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,72,123కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 8826 యాక్టివ్ కేసులుండగా 2,61,830 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,467 మంది మృతిచెందారు.

- Advertisement -