భారీగా పెరిగిన బంగారం ధరలు..

117
gold

కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న ధరలకు బ్రేక్ పడింది. తాజాగా వరుసగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 45, 900 కి చేరింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 810 పెరిగి రూ. 50, 070 కి చేరింది. ఇక బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 67, 300 కి చేరింది.