రాష్ట్రంలో 24 గంటల్లో 1446 కరోనా కేసులు..

86
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 16 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1446 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,16,238కి చేరగా 24 గంటల్లో 1918 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 23,728 యాక్టివ్ కేసులుండగా 1,91,269 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1241 మంది మృతిచెందగా 19,413 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.