టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌..

119
Sunrisers Hyderabad

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13 సీజన్‌లో భాగంగా నేడు మరో సూపర్‌ రసవత్తరమై మ్యాచ్‌ జరగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లు సీజన్‌లో బోణీ చేయాలని భావిస్తున్నాయి. గత మ్యాచ్‌ లోపాలను సరిదిద్దుకొని ఇరు జట్లూ గెలుపు కోసం బరిలోకి దిగాయి. అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్బెయిర్ స్టో,ఎం. పాండే,పి. గార్గ్,డబ్ల్యూ సాహా,ఎం. నబీ,ఎ. శర్మ,రషీద్ ఖాన్,భువనేశ్వర్ కుమార్,ఎస్. శర్మ,టి. నటరాజన్.

కోల్‌కతా జట్టు: శుభం గిల్,ఎస్. నరైన్,ఎన్. రానా,దినేష్ కార్తీక్,ఈ.మోర్గాన్,ఎ. రస్సెల్,కమిన్స్,ఎస్. మావి,కె. యాదవ్,కె. నాగర్ కోటి,వి. చక్రవర్తి.