స్పెయిన్‌లో శ్రియా…మత్తెక్కించింది..!

36
sriya

శ్రియసరన్ అనే పేరు కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఊపేసింది. వరస సినిమాలు చేసి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 19 ఏళ్లుగా తన ఫిజిక్ కాపాడుకుంటూ ఔరా అనిపిస్తుంది. ఈ మధ్యే తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం ఆయనతో కలిసి ట్రిప్‌లో ఉంది. భర్తతో ఉన్న ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.

ఇంట్లో నాలుగు గోడల మధ్య చేయాల్సిన రొమాన్స్ బయట చేస్తూ అందరికీ పబ్లిక్ షో చేస్తుంది. నలభైకి దగ్గరలో ఉన్న ముదురు భామ భర్తతో కలసి ముద్దు మురిపాల్లో మునిగిపోతోంది. తాజాగా తన స్పెయిన్ వెకేషన్ తో నెటిజన్స్ లో కాక పుట్టిస్తోంది. సముద్రం నీళ్లలో హాట్ ఫోజు ఇవ్వగా దానికి ఆమె భర్త క్యాప్చర్ చేశాడు. శ్రియా హాట్ లుక్‌ని చూసి నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం‘ఆర్ఆర్ఆర్’, ‘గమనం’ సినిమాల్లో నటిస్తోన్న శ్రియా…పర్సనల్ లైఫ్ ని ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.