శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు..

195
srisailam

శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.ప్రస్తుత నీటి మట్టం:884.50 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:212.9198 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.807టీఎంసీలు.ఇన్ ఫ్లో: 1,28,093 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో:1, 42,706 క్యూసెక్కులు,కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.