ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

29
Prime time news

1. హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయండి: కేంద్రం
2. తెలంగాణలో కొత్తగా 1,798 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు
3. తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుకు మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం
4. ఈ నెల 14న బీజేపీలోకి ఈటల రాజేందర్
5. తైవాన్ వేరే దేశం కాదు’ జపాన్‌పై చైనా ఫైర్
6. 24,000 ఏళ్ల కిందట గడ్డ కట్టుకుపోయిన ఓ జీవి మళ్లీ ఇప్పుడు బ్రతికింది.. ఈ జీవి వయసు 24,485 సంవత్సరాలు
7. పుష్ప సాంగులో మెగాస్టార్ మెరుస్తారంటూ రూమర్!
8. సంక్రాంతి బరిలోకి పవన్ రీమేక్ మూవీ!
9. తిరుమలలో గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసిన టీటీడీ
10. మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్