స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

56
gold

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.49,970కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.45,800కి చేరాయి. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. కేజీ వెండి ధర రూ.76,200 వద్ద నిలకడగా ఉంది.