నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.

142
Parliament

నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది.పాల్గొననున్న అన్నిపార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొనున్నారు.

వర్షాకాల సమావేశాల నిర్వహణ పై బీఏసీ లో చర్చ జరగనుండగా …సాయంత్రం నాలుగు గంటలకు రాజ్యసభ బీఏసీ సమావేశం చైర్మన్ వెంకయ్యనాయుడు నేతృత్వంలో సమావేశం జరగనుంది.రాజ్యసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపై బీఏసీ లో చర్చ జరగనుంది.