సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం..

26
nagarjuna sagar

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకునిరావడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ ఉత్ప‌త్తికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.