నాగ్‌కు చైతూ బర్త్ డే గిఫ్ట్..థ్యాంక్యూ

164
naga chaitanya

అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందించారు అక్కినేని నాగచైతన్య. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సినిమాను అనౌన్స్‌ చేశారు. థ్యాంక్యూ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం చైతన్య సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు.

మనం చిత్రంతో అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్ తర్వాత అఖిల్‌తో హలో సినిమా తీసి మెప్పించారు. తాజాగా నాగచైతన్యతో థ్యాంక్యూ మూవీని తెరకెక్కిస్తున్నారు.