బర్త్ డే…మొక్కలు నాటిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి

41
santhu

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. పలువురు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతూ ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.