కేటీఆర్‌ని కలిసిన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి..

242
ktr
- Advertisement -

హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రివర్యులు కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి. ప్రొటెం చైర్మన్ గా అవకాశం రావడానికి సహకరించిన కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భూపాల్ రెడ్డి.

- Advertisement -