సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం..

27
kcr

పీఆర్సీకి కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో స్వీట్లు పంచుకుని ఉద్యోగుల సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షుడు డా. సురేందర్, సెక్రెటరీ డా. హరికృష్ణ, ఉద్యోగులు దావూజీ, సదానంద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.