దేదీప్యమానంగా యాదాద్రి: మంత్రి ఎర్రబెల్లి

102
errabelli

సీఎం కేసిఆర్ ఆలోచనలతో యాదాద్రి దేదీప్యమానంగా తయారు అవుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తన ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని నా ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. సీఎం కేసీఅర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సీఎం కేసీఅర్,మంత్రి కెటిఆర మార్గ నిర్దేశనంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని….మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్యే గొంగడి సునిత తదితరులు ఉన్నారు.