రాజ్యాంగ స్పూర్తితో రాష్ట్రంలో పాలన: మెతుకు ఆనంద్

57
methu anand

రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణలో పరిపాలన సాగుతుందన్నారు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఎగరవేసి, అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని, వికారాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సంఘం లక్ష్మీభాయ్ పాఠశాల విద్యార్థులకు మరియు వికారాబాద్ మున్సిపల్ సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు.

భార‌త‌దేశంలో నూత‌నంగా అవ‌త‌రించిన తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం అందించిన ఫెడర‌ల్ స్ఫూర్తిని ప్రారంభం నుంచి ప్ర‌ద‌ర్శిస్తోందన్నారు.