హెచ్‌ఎండీఏ తరహాలో కూడా :మర్రి యాదవరెడ్డి

273
marri yadavareddy

హెచ్ఎండిఏ తరహాలో కూడాను ల్యాండ్ బ్యాంక్ గా మారుస్తాం అని చెప్పారు ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి. తనపై నమ్మకంతో రెండోసారి ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గత పది సంవత్సరాలలో జరగని అభివృద్ధిని రెండున్నర సంవత్సరాలలో చేసి చూపించామని చెప్పారు. హృదయ్ నిధులతో జంక్షన్ లు ,భద్రకాళి బండ్, జైన్ దేవాలయన్నీ అభివృద్ధి చేశాం అన్నారు.

ఎల్ ఆర్ ఎస్ కోసం ప్రతి సోమవారం కూడా కార్యాలయంలో గ్రీవిన్స్ ను నిర్వహిస్తున్నాం…గుండు చెరువు వద్ద 30ఎకరాల లో 7కోట్లతో పార్కు నిర్మిస్తాం అన్నారు. అతి త్వరలో కూడా మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించడానికి సిద్ధంగా ఉందన్నారు.