కాచిగూడలో ప్రమాదం… ఢీకొన్న రైళ్లు

408

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రైళ్లు ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపం వల్ల ఇంటర్ సిటీ రైలు ఆగి ఉన్న ట్రాక్ లోకి వచ్చిన  ఎంఎంటీఎస్ రైలు  వెనుక నుంచి  ఢికొట్టింది. దీంతో  ఒక్కసారిగా అంతా భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ప్రమాద స్ధలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

rail accident rail accident rail accident