కొండపొలం…వీడియో సాంగ్ వైరల్

93
kondapolam

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్ సరసన రకుల్‌ప్రీత్‌ హీరోయిన్ గా నటిస్తోండగా సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు.

తాజాగా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కాగా, తాజాగా రకుల్ ప్రీత్ పాత్రను తెలియజేస్తూ ‘ఒబులమ్మ’ పాటను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు.

Obulamma Video Song | Kondapolam Movie | Vaisshnav Tej | Rakul Preet Singh | M M Keeravaani | Krish