నేటి బంగారం,వెండి ధరలివే..

155
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,400 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 48,440 కి చేరింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 4700 పెరిగి రూ. 67,900కి చేరింది.

- Advertisement -