దేశంలో 24 గంటల్లో 19,078 కరోనా కేసులు

54
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 19,078 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 224 మంది మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య కోటి మూడు ల‌క్ష‌లు దాటింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183గా ఉండగా ఇప్ప‌టి వ‌ర‌కు 99,06,387 మంది కోలుకున్నారు. కరోనాతో 1,49,218 మంది మృతిచెందారు.