తెలంగాణ కరోనా అప్‌డేట్..

115
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 293 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 2,87,108 కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,571 యాక్టివ్ కేసులుండగా 2,79, 991 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,546 మంది మృతిచెందారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 69,51,297 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -