బంగారం,వెండి ధరలివే

82
gold

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 43,590 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 47,550 కి చేరిది. బంగారం బాటలోనే వెండి ధ‌ర‌లు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ. 200 తగ్గి రూ. 64,900కి చేరాయి.