Gold Rate: బంగారం ధరలివే

9
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం రేటు రూ.10 తగ్గగా కేజీ వెండి ధర కేజీకి రూ.100 చొప్పున తగ్గింది.హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,640గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,790గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,940గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,400గా ఉంది.

Also Read:Modi:ఓటు హక్కును వినియోగించుకోండి

- Advertisement -