నేటి బంగారం ధరలివే..!

89
gold

నేటి మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000 కు చేరింది.బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ. 75,700గా ఉంది.