స్వల్పంగా పెరిగిన పసిడి…

51
gold

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పైకి ఎగసి రూ. 46,250 కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 పెరిగి రూ. 42, 400 కు చేరింది. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 69,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్‌లలో స్పష్టంగా కనిపించింది.