అస్సాంలో బీజేపీ..తమిళనాట డీఎంకే

22
stalin

ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో భాగంగా అస్సాంలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. క‌మ‌ల‌హాస‌న్ నేతృత్వంలోని మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీ ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ఏమాత్రం కనిపించలేదు. అయితే కోయంబ‌త్తూర్‌లో క‌మ‌ల‌హాస‌న్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

అస్సాంలో అధికార బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. అస్సాంలో బీజేపీ 52 సీట్ల‌లో ఆధిక్యంలో ఉన్న‌ది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కూట‌మి 28 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అస్సాంలో 82 శాతం ఓట్లు పోల‌య్యాయి.