గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలునాటిన జానకిరామరాజు

60
hyderabagar

హైదర్ నగర్ డివిజన్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు కార్పోరేటర్ జానకిరామరాజు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి హెల్పింగ్ హ్యాండ్స్ సుబ్బరాజుతో కలిసి మొక్కలు నాటారు జానకి రామరాజు.అందరూ తమవంతుగా మొక్కలు నాటి భావితరాలకు పచ్చటి పర్యావరణం కల్పించాలని అన్నారు.న్ ఇండియా ఛాలెంజ్ తరుపున మా టీవీ సీరియల్ ప్రేమ ఎంత మధురం టీం కు ఛాలెంజ్ విసిరారు.కార్యక్రమంలో ఏరియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.