బర్త్ డే సందర్భంగా మొక్కలునాటిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి..

321
challa dharmareddy

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ …పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరిస్తూ తన నియోజక వర్గం లో గీసుకొండా మండలంలో జన్మదిన కార్యక్రమంలో బాగంగా సతీమణి జ్యోతి గారితో కలిసి మొక్కలు నాటారు.