మొక్కలు నాటిన జబర్దస్త్ చమ్మక్ చంద్ర…

139
chammak
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ చమ్మక్ చంద్ర. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని జబర్దస్త్ చమ్మక్ చంద్ర అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ తాగుబోతు రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటిన జబర్దస్త్ చమ్మక్ చంద్ర… అనంతరం సినీ నటుడు నాగబాబు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -