Sunday, January 26, 2025

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపనున్నారు. ఇమ్మిగ్రేషన్ అణిచివేత, న్యూజెర్సీలో దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. అక్రమ వలసలను నేషనల్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. ప్రెసిడెంట్ జాన్ ఎఫ్....

గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంపీ రవిచంద్ర

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు.ఎంపీ రవిచంద్ర గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ,ప్రతినిధి సతీష్ సహకారంతో తన సన్నిహితులు...

ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి: దాసోజు శ్రావణ్

సీఎం హోదా లో విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు వెళ్ళినపుడు అత్యంత బాధ్యతా యుతంగా మాట్లాడాలన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రావణ్....దేశ ,రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయం...

దేశంలో 100 కోట్లకు చేరువలో ఓటర్లు!

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం...

తెలంగాణలో అమెజాన్ రూ.60 వేల కోట్ల పెట్టుబడులు

దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ తో భారీ ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది అమెజాన్. దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు...

హైడ్రా కూల్చివేతలపై దానం ఫైర్..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం...

KTR:రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు

సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తాడు. నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదంటూ...

తెలంగాణలో రూ.56 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో ఒకేరోజు రూ.56 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్ర...

RGV:ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ కి మూడు నెలల జైలు శిక్ష విధించింది ముంబై లోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు. 2018లో నమోదైన చెక్...

సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు

తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసులో ఒక్కరికే అనుమతి ఉండనుంది. గతంలో విజిటర్స్ సంఖ్య పై ఆంక్షలు పెట్టలేదు ప్రభుత్వం. ప్రస్తుతం సచివాలయంలో...

తాజా వార్తలు