మరోసారి వివాదంలో HCA
మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చిక్కుకుంది. ఉప్పల్ స్టేడియం లోని అజారుద్దీన్ స్టాండ్ పేరు తొలగించారు.తక్షణమే పేరును తొలగించాలన్నారు అంబుడ్స్ మెన్.
అజారుద్దీన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఏకపక్షంగా తన పేరు...
IPL 2025: హైదరాబాద్‌పై ముంబై గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.....
IPL:సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్‌లో విక్టరీ సాధించింది. ఢిల్లీ విధించిన 189 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్... నిర్ణీత...
ఒలింపిక్స్‌లో క్రికెట్..వేదిక ఇక్కడే!
క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడుతూ 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అనమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ వేదికలను ప్రకటించింది ఐసీసీ.
దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలో...
IPL 2025:ఎట్టకేలకు చెన్నై గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఎట్టకేలకు ఘన విజయం సాధించింది సీఎస్‌కే. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన...
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ
ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. దుబాయిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్...
IPL 2025: ఢిల్లీ నాలుగో విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని దక్కించుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు విధించిన 164 పరుగుల టార్గెట్‌ను 17.5...
గైక్వాడ్ ఔట్..సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని!
చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్ కావడంతో మిగతా IPL 2025 సీజన్‌కి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ CSK కెప్టెన్సీ...
ఒలింపిక్స్‌లో క్రికెట్..పాల్గొనే టీమ్స్ ఇవే
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆటను చూడనున్నారు. 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి క్రికెట్‌ను చేర్చనున్నారు నిర్వాహకులు. మొత్తం ఆరు జట్లతో T20 ఫార్మాట్‌లో మ్యాచులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మెన్స్ క్రికెట్, ఉమెన్స్...
IPL 2025:గుజరాత్ నాలుగో విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్.....