OTT Movies: ఈ వారం సినిమాలివే!
ప్రతివారంలాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే థియేటర్‌లలో సైతం పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
నెట్ ఫ్లిక్స్ :
బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 23 వ తేదీ...
విడాకుల రూమర్స్‌కు ఐశ్వర్యరాయ్ చెక్!
కొంతకాలంగా బాలీవుడ్ కపుల్ ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టింది ఐష్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేసింది ఐష్.
తమ 18వ వివాహ...
SSMB29:హైదరాబాద్‌కు ప్రియాంక
ఇండో-హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ మరోసారి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్-ఇండియా అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB29 కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ విషయాన్ని...
కోలీవుడ్‌లోకి సుహాస్!
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో...
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి..యాక్షన్ డ్రామా
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
విజయశాంతి...
ఎన్టీఆర్ బర్త్ డే..నీల్ ట్రీట్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR)కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్...
HIT 3 ప్రీ-క్లైమాక్స్..అదుర్స్!
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని 32వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మే 1న ఈ మూవీ ప్రేక్షకుల...
ఆత్మహత్యే ఆలోచన రావొద్దు!
బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి ట్వీట్ ద్వార అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తారు..?, వద్దు.. ఆత్మహత్య ఆలోచనే...
థగ్ లైఫ్..ఫస్ట్ సింగిల్!
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు....
ఓటీటీలోకి రాబిన్ హుడ్!
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్...