- Advertisement -
జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం బిజీగా ఉంది. ఇవాళ జపాన్ లో పలు కీలక ఒప్పందాలు చేసుకొనుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే వరల్డ్ ఎక్స్‌పోలో TG పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అలాగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననుంది రేవంత్ బృందం. దీంతో పాటు ఒసాక రివర్ ఫ్రంట్ ను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్.
Also Read:TTD:నిర్దేశిత సమయంలోనే శ్రీవారి దర్శనం
నిన్న కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది సీఎం బృందం. హైదరాబాద్ లో ఎకో టౌన్ నిర్మాణానికి జపాన్ సంస్థలతో కీలక ఒప్పందం చేసుకుంది.
- Advertisement -

