OTT Movies: ఈ వారం సినిమాలివే!

20
- Advertisement -

ప్రతివారంలాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే థియేటర్‌లలో సైతం పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్‌ :

బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్‌ ఫ్లైట్‌ 3054 (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యు: ది కిల్లర్‌ ఫైనల్‌ (మూవీ) ఏప్రిల్‌ 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వీక్‌ హీరో (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిటెక్టివ్‌ కోనాన్‌ (యానిమేషన్‌) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హ్యావోక్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జ్యువెల్‌థీఫ్‌: ది హెయిస్ట్‌ బిగెన్స్‌ (హిందీ) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

అయ్యన మానే (మూవీ) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

ది రిహార్సల్స్‌ (ఇంగ్లీష్‌) సీజన్‌-1 ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్టార్‌వార్స్‌: యాండిర్‌ (ఇంగ్లీష్‌) సీజన్‌1 ఏప్రిల్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎల్‌2: ఎంపురాన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

షిర్డీ వాలే సాయిబాబా (మూవీ) ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:గ్రేటర్‌లో 3 రోజులు వైన్స్ బంద్

- Advertisement -