Saturday, April 27, 2024

అంతర్జాతీయ వార్తలు

us

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం….

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినెట్ తయారీ పరిశ్రమలో ఓ దుండగుడు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు....
dcga

జూలై 31 వరకు అంతర్జాతియ విమానాలపై నిషేధం..

మరోసారి అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని పొడగించింది కేంద్రం. జూలై 31 వరకు అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని పొడగిస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది....

Israel war:3 వేల మంది మృతి

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేలు దాటింది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను...
biden

బైడెన్‌పై ప్రజల్లో వ్యతిరేకత: ఎలన్ మస్క్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. జో బైడెన్‌ను ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని, ఆయ‌న్ను ఫూల్స్ గా మాదిరిగా అమెరికా ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. 2030 నాటికి అమెరికాలో...
drill

రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి..

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టగా తాజాగా ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ డ్రిల్ మెక్‌స్పా భారీ పెట్టుబడి...
LVMH

జెఫ్ బెజోస్‌ని బీట్ చేసిన బెర్నార్డ్ ఆర్నాల్ట్..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు 72 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఇప్పటివరకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఉండగా ఆయన్ని వెనక్కినెట్టి బెర్నార్డ్ ముందువరుసలో నిలిచారు. బెర్నార్డ్ ఫ్రెంచ్ ఇన్వెస్టర్, బిజినెస్ మ్యాన్,...
malala

మలాలకు తాలిబన్ల హెచ్చరిక..!

మలాలను చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది తాలిబాన్‌ సంస్ధ. 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్తాన్‌లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో...

T Hub:టీ-హబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ప్ర‌తి సామాన్య పౌరుడి స‌మ‌స్య‌ను తీర్చేందుకు ఇంట‌ర్నెట్‌నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీహబ్‌ను ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ టీ హబ్ దేశంలో స్టార్టప్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌...
italy

ఇటలీలో నీటి కరువు.. ఎమర్జెన్సీ

ఇట‌లీలో ఎమ‌ర్జెన్సీ విధించారు. తీవ్ర నీటి క‌రువు ఏర్ప‌డ‌టంతో ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ముఖ్యంగా ఉత్తర ఇటలీలో పోనది చుట్టూ ఉన్న ప్రాంతాలు బీడుభూములుగా మారయని అధికారులు తెలిపారు. ఎమిలియా రోమ‌గ్న‌, ఫ్రూలీ...
fb

ఫేస్ బుక్‌ ఒత్తిడికి తలొగ్గిన ఆసీస్..!

ఫేస్ బుక్ ఒత్తిడికి తలొగ్గింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఫేస్ బుక్ విధించిన షరతులకు ఆసీస్ ప్రభుత్వం అంగీకరించడంతో ఆస్ట్రేలియా న్యూస్ పేజీల‌పై తాము విధించిన నిషేధాన్ని రానున్న రోజుల్లో ఎత్తేస్తామ‌ని ఫేస్‌బుక్ మంగ‌ళ‌వారం...

తాజా వార్తలు