16 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ!
16 దేశాలు సాధారణ పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి మురళీధరన్. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన బార్బడోస్, భూటాన్, డొమినికా,...
యుఎస్‌లో కరోనా విజృంభనకు ట్రంపే కారణం..
ప్రపంచదేశాలను కరోనా గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోగా యుఎస్‌లో కరోనా విజృంభణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకుడు బిల్ గేట్స్.
అమెరికాలో కరోనా విజృంభణకు డొనాల్డ్...
యూఏఈలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్!
కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాల్లో ముమ్మరంగా ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యాలో మూడోదశ ప్రయోగాలు కొనసాగుతుండగానే మరో దేశం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మూడో దశ ప్రయోగాలు కొనసాగుతుండగానే టీకాను యూఏఈ...
గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న ఐటీసీ నూడుల్స్
Sunfeast YiPPee!, ఇండియా మోస్ట్ పాపులర్ మరియు ప్రియమైన నూడల్స్ బ్రాండ్. 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులు దీనిపై తమకున్న ప్రేమనంతా కలిపి YiPPee! తింటూ వర్చువల్‌గా ఒకరికొకరు పంచుకున్నారు. ఈ అధ్బుతమైన...
పేటిఎంకు షాకిచ్చిన గూగుల్!
పేటిఎంకు షాకిచ్చింది గూగుల్. గ్యాంబ్లింగ్ గైడ్ లైన్స్‌ను ఉల్లంఘించడంతో గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను తొలగించింది.ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగించడంపై పేటీఎం ట్విటర్లో స్పందించింది....
నవంబర్‌లో కరోనా వ్యాక్సిన్ :ట్రంప్
నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అక్టోబర్ నుండి అమెరికా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
అత్యంత రక్షణ,...
వ్యాక్సిన్ అందించే సత్తా భారత్‌కే ఉంది:బిల్ గేట్స్
ప్రపంచదేశాలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తుదిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్.
కరోనా...
నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం..
లండన్ : రాష్ట్రాన్ని ఉద్యమంలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇటీవల అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రత్యేకమైనదని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక...
డ్రోన్‌తో డోర్ డెలివరీ..!
డ్రోన్లతో డోర్ డెలివరీ.. ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే.. ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది. నిత్యావసర సరుకులను ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేయడాన్ని...
తొందరపడి వ్యాక్సిన్ రిలీజ్‌చేయం:ఫార్మా కంపెనీలు
కరోనా వ్యాక్సిన్‌పై పలు దేశాలు చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ తుదిదశకు చేరుకున్నాయి. అయితే ఇందులో ప్రఖ్యాత యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. టీకా వేయించుకున్న ఓ...