యుఎస్‌లో విజృంభిస్తున్న కరోనా…
అమెరికాలో కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. రికార్డు స్ధాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 2,77,000 కేసులు నమోదుకాగా 2,107 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
గుడ్ న్యూస్..ఫైజర్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అమోదం
కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో గుడ్ న్యూస్ తెలిపింది. ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఫైజర్-బయెఎన్‌టెక్ సంస్థ రూపొందించిన కరోనా వైరస్ టీకాకు బ్రిటన్...
కరోనా వైరస్ వేరియంట్ అప్‌డేట్!
ప్రపంచ దేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతున్న సంగతి తెలిసిందే. యుకేలో కనుగోన్న ఈ కొత్త స్ట్రెయిన్ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించగా భారత్‌లో నిన్నటివరకు 20కి చేరుకున్నాయి. తాజాగా...
కరోనా వ్యాక్సిన్ సురక్షితమైంది: కమల హ్యారిస్
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకా వేసుకునేలా ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కమలా…వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు...
అమెరికాలో తెలంగాణ ఎన్నారై అనుమానాస్పద మృతి..
నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్నారై నల్లమాద దేవేందర్ రెడ్డి అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ప్రాంతంలో.. కారులో మృతిచెందారు దేవేందర్ రెడ్డి. ఆయన మృతిపై దర్యాప్తు చేస్తున్నారు న్యూజెర్సీ...
భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్!
కోవిడ్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కరోనాకు చెక్ పెట్టేందుకు ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పనిచేస్తున్న సీరమ్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది.
తాము ఉత్పత్తి చేసే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లలో...
ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్…
ఎట్టకేలకు అమెరికా ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో దిగొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా ఉద్దీపన ప్యాకేజీ 900 బిలియన్ డాలర్లకు అమోదముద్ర వేశారు.
ఇప్పటి వరకు ఇస్తున్న నిరుద్యోగ భృతికి శనివారం...
దిగిపోయే ముందు కూడా ట్రంప్ మార్క్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్క్ చూపించారు. అధ్యక్ష కుర్చి దిగిపోయే సమయం దగ్గర పడుతున్న తన వ్యవహారశైలీలో మార్పు రాలేదు. కరోనావైరస్ విజృంభణతో కష్టాల్లో పడిపోయినవారిని ఆదుకోవానికి తీసుకొచ్చిన...
మోడెర్నా టీకాతో అస్వస్థతకు గురైన డాక్టర్!
కరోనా సెకండ్ వేవ్‌తో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 1 కోటి 50 లక్షల మంది వైరస్ బారిన...
ఆ దేశంలో మరోసారి లాక్‌డౌన్!
ప్రపంచ దేశాలను మరోసారి కరోనా కలవర పెడుతోంది. యుకేలో కొత్త తరహా వేరియంట్ వివిధ దేశాలకు విస్తరిస్తుండగా భుటాన్ మరోసారి లాక్ డౌన్ బాటపట్టింది.ఇవాళ్టి నుంచి 7 రోజుల పాటు ఈ లాక్‌డౌన్...