యుఎస్‌లో విజృంభిస్తున్న కరోనా…

65
covid

అమెరికాలో కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తోంది. రికార్డు స్ధాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 2,77,000 కేసులు నమోదుకాగా 2,107 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,09,04,701కు చేరింది.

ప్రస్తుతం అమెరికాలో 81,84,632 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,23,61,387 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. 3,58,682 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8,49,75,277 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఇందులో 18,43,313 మంది మరణించారు.