అమెరికాలో తెలంగాణ ఎన్నారై అనుమానాస్పద మృతి..

89
america

నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్నారై నల్లమాద దేవేందర్ రెడ్డి అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ప్రాంతంలో.. కారులో మృతిచెందారు దేవేందర్ రెడ్డి. ఆయన మృతిపై దర్యాప్తు చేస్తున్నారు న్యూజెర్సీ పోలీసులు. దేవేందర్ రెడ్డిది నల్లగొండ జిల్లా దేవరకొండ. దేవేందర్ మృతితో కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి.