బీబీసీ ఇండియాపై ఈడీ కేసు..

37
- Advertisement -

భారతదేశంలోని బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫెమా యాక్ట్‌ కింద ఈడీ కేసు రిజిస్టర్ చేశారు. విదేశి నిధుల వ్యవహారంలో బీబీసీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్ ఇవ్వాలని బీబీసీని కోరారు. అకౌంట్ పుస్త‌కాలు, ఫైనాన్షియ‌ల్ స్టేట్‌మెంట్స్‌ రిలీజ్ చేయాల‌ని బీబీసీని ఈడీ కోరింది. ఇటీవ‌ల కొన్ని రోజుల క్రితం బీబీసీపై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఆ త‌నిఖీలు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో బీబీసీ ఉద్యోగుల‌ను ఆఫీసుల్లో విచారించిన విష‌యం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

Errabelli:బీజేపీ..దొంగల పార్టీ

CMKCR:న్యాయమే గెలుస్తుంది

బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్..

- Advertisement -