మొక్కలు నాటిన సినీ నటి మహేశ్వరి వద్ది…

405
actress maheswari

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సినీ నటి మహేశ్వరి వద్ధి…అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి మహేశ్వరి అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమని విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మెహదీపట్నం లోని తన నివాసంలో లో మూడు మొక్కలు నాటింది.అనంతరం మరో ముగ్గురు ( సినీ నటీమణులు సింధురా , గీతాంజలి , ఆర్టిస్ట్ కిషోర్ దాస్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సినీ నటి మహేశ్వరి పిలుపునిచ్చారు.