కిమ్ బ్రతికే ఉన్నాడు..!

187
kim

దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారని మరోసారి వార్తలు వెలువుడుతున్న సంగతి తెలిసిందే. కిమ్ సోదరికి దక్షిణ కొరియా పగ్గాలు అప్పజెప్పడంతో ఆయన చనిపోయారని…కొమాలో ఉన్నారని వార్తలు షికార్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ అధ్యక్షుడి కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. కిమ్ ఆరోగ్యంగా ఉన్నాడని ..కిమ్ ఆరోగ్య పరిస్ధితులపై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలిపింది.

కిమ్ ఆరోగ్యంపై ఇలా వార్తలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి.అయితే తర్వాత మీడియాలో ప్రత్యక్షమై పుకార్లకు చెక్ పెట్టగా తాజాగా ఈసారి దక్షిణకొరియా అధికారిక మీడియా కిమ్ ఆరోగ్య పరిస్ధితిపై అధికారిక ప్రకటన వెలువరించింది.