అఖిల్‌ని కాల్చేసిన దివి…?

26
divi

ఓంకార్ వ్యాఖ్యాతగా స్టార్ మా ఛానల్‌లో సిక్స్త్ సెన్స్ సీజన్ 4 (Sixth Sence) శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ యాంకర్లు, యాక్టర్లను మేలవించి ఈ రియాలిటీ షోపై మంచి ఆసక్తిని పెంచాడు ఓంకార్. ప్రతీ ఎపిసోడ్‌కు, సీజన్‌కు గేమ్ ఫార్మాట్‌ను మారుస్తూ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతున్నాడు.

ఇక ఈ వారం ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు దివి, అఖిల్‌ని గెస్ట్‌లుగా తీసుకొచ్చారు ఓంకార్ అన్నయ్య. ఇందులో భాగంగా వదిలిన ప్రొమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలుత ఓంకార్‌…అఖిల్‌ని షూట్ చేసేందుకు ప్రయత్నించగా అతడి నుండి గన్ లాక్కొని నవ్వుతాడు అఖిల్. దీంతో దివిని పిలిచిన ఓంకార్‌…అఖిల్‌ని కాల్చమని చెప్పగా గుండెల్లో కాలుస్తుంది దివి. ఈ ప్రొమోపై మీరు ఓ లుక్కేయండి…

#Divi tho first firing lo #Akhil odipoyadu #SixthSense4 Sat & Sun at 9 PM on #StarMaa