మొక్కలునాటిన బుల్లితెర నటుడు ప్రియతమ్..

51
gic

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు బుల్లితెర నటుడు ప్రియతమ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని బుల్లితెర నటుడు ప్రియతమ్ తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.నటుడు సిద్దు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన బుల్లితెర నటుడు ప్రియతమ్…అనంతరం మరో ముగ్గురు నటులు (రాజ్ కుమార్ , హర్షిత వెంకటేష్ , శ్యామ్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.