మోదీ కొత్త టీమ్ ఇదే…

226
cabinet

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసాని ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 12 మంది కేంద్రమంత్రులకు ఉద్వానస పలకగా కొత్తగా 43 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.

తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది. అనురాగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరీ, కిరణ్ రిజిజు, పురుషోత్తం రూపాలాకు ప్రమోషన్ లభించింది.

కొత్తమంత్రులుగా శరబానంద్ సోనావాల్, నారాయణ రాణే,వీరేంద్ర కుమార్,జ్యోతిరాధిత్య సింధియా,రామచంద్ర ప్రసాద్,అశ్విన్ వైష్ణవ్,పశుపతి కుమార్ పరాస్,కిరణ్ రిజిజు, రమేష్ కుమార్ సింగ్,హర్దీప్ సింగ్ పూరి,మన్‌సుఖ్ మాండవియా,భూపేందర్ యాదవ్, పురుషోత్తం రూపాలా, జి కిషన్ రెడ్డి, అనురాగ్ సింగ్ ఠాకూర్,పంకజ్ చౌదరి,అనుప్రియ సింగ్ పటేల్, డా సత్యపాల్ సింగ్,రాజీవ్ చంద్రశేఖర్, శోభా,భాను ప్రతాప్ సింగ్ వర్మ,దర్శన విక్రమ్ జర్దోశ్,మీనాక్షి లేఖి, అన్నపూర్ణ దేవి,నారాయణ స్వామి,కౌశల్ కిశోర్, అజయ్ భట్, బీఎల్ వర్మ, అజయ్ కుమార్,చౌహన్ దేవాన్షి, భగవంత్, కపిల్ మోరిశ్వర్ పాటిల్, ప్రతిమ ,సుభాష్ సర్కార్,భగవత్ కిషన్ రావ్, రాజ్ కుమార్ రాజన్ సింగ్, భారతి ప్రవీణ్ పవార్,బిశ్వేశ్వర్ తూడు,శంతు ఠాకూర్,ముంజపర మహేంద్రబాయ్, జాన్ బర్ల, ఎల్ మురుగన్,నిసిత్ ప్రమాణిక్ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేశారు.